నల్లధనం ప్రవాహాన్ని నిలువరించి, అవినీతిపై పోరాడడంలో నోట్ల చెలామణి రద్దు ఎంతో ప్రభావవంతమైన చర్య. దేశానికి దీర్ఘ కాలిక ప్రయోజనం కలిగించే చర్య ఇది. మరింత దృగ్గోచరమైన, పారదర్శకమైన, వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది.