గినా రైమోండో, యూఎస్ వాణిజ్య కార్యదర్శి
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం తీసుకున్న అనేక చర్యలు, గత రెండు సంవత్సరాలుగా కూడా, వ్యాపారం చేయడానికి భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన ప్రదేశంగా మార్చాయి. మరింత పారదర్శకత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వేగవంతమైన తరలింపు, అవినీతిని పూర్తిగా సహించేది లేదు, ఇవన్నీ భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన భాగస్వామిగా చేస్తాయి.