గిరీశ్ వన్ వారి, కెపిఎమ్ జి ఇండియా లో భాగస్వామి మరియు పన్నుల విభాగం అధిపతి
దీని (నోట్ల చట్టబద్ధత రద్దు)తో పన్నుల వసూళ్లు పెంపొందుతాయి.  ఎలాగంటే, 500 రూపాయల నోట్లు లేదా 1,000 రూపాయల నోట్లను చట్టబద్ధమైన రీతిలో మార్చుకొనేందుకు పన్నులను చెల్లించడమొక్కటే మార్గంగా మిగిలింది.