గౌరవనీయులు డా.. టెరెన్స్ డ్రూ, సెయింట్ కిట్స్ మరియు నెవిస్ ప్రధాన మంత్రి
గౌరవనీయులైన నరేంద్ర మోదీ, మీరు భారత ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు అభినందనలు! జ్ఞానం మరియు కరుణతో దేశాన్ని శ్రేయస్సు మరియు గొప్పతనం వైపు నడిపించడంలో మీరు విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.