చందా కొచర్
“ మేక్ ఇన్ ఇండియా, డిజిట‌ల్ ఇండియా, ప్ర‌ధాన‌ మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న‌ ఇంకా స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ల వంటి మహత్తర కార్య‌క్ర‌మాల‌తో పాటు మీ నాయ‌క‌త్వంలో చోటు చేసుకొంటున్న నిర్మాణాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు రానున్న సంవ‌త్స‌రాల్లో భార‌త దేశ సామాజిక‌, ఆర్థిక అభివృద్ధి సాధ‌న‌కు అవ‌స‌రమైన వేదిక‌ను స‌మ‌కూర్చాయి. ”