“ పురోగమిస్తున్న జాతిగా భారత్ ముఖచిత్రాన్ని మార్చివేసి, అభివృద్ధి పథంలో ముందుకు నడిచే వీలు కల్పించిన తొలి ప్రధాన మంత్రి మీరు. నేతాజీ ఫైల్స్ లోని సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన మొదటి ప్రభుత్వం మీది. తద్వారా స్వతంత్ర భారతదేశ చరిత్రలో పారదర్శక యుగాన్ని మీరు ఆవిష్కరించారు. ”