జాన్ చాంబర్స్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సిస్కో
ప్రపంచంలో గొప్ప నాయకులలో ఒకరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా, భారతదేశం.. ఈ రెండు పక్షాలకు విజయావకాశాలున్న కొత్త కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు.