భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దగ్గర నిమిషానికి ఒక ఉపాయం ఉంటుంది. సిలికాన్ వేలీ లోని ఏ దార్శనికుడి మాదిరిగానే ఆయన అంతటి చురుకైన వ్యక్తి.