జాన్ చాంబ‌ర్స్‌, ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ & సిఇఒ, సిస్కో సిస్ట‌మ్స్‌
గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఏదైతే సాధించిందో అది ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది.  మీ ప్ర‌ధాన మంత్రి (న‌రేంద్ర మోదీ) ఒక దార్శ‌నిక‌త‌ను మ‌రియు వ్యూహాన్ని అనుస‌రించి వాటిని ఎంత వేగంతో ఆచ‌రించి చూపారంటే అది సాధ్య‌మ‌ని గాని, భార‌త‌దేశ ప్ర‌తిష్ట‌ను చాలా నెమ్మ‌దిగా అనుస‌రించే దేశం అనే స్థాయి నుండి వేగ‌వంత‌మైన ఆవిష్క‌ర్త స్థాయికి మార్చివేస్తుంద‌ని గాని ప్రజలు అనుకోలేదని నేను భావిస్తున్నాను.