జాన్ చాంబ‌ర్స్‌, ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ & సిఇఒ, సిస్కో సిస్ట‌మ్స్‌
నేను ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనంత‌గా భార‌త‌దేశం ప‌ట్ల మ‌రింత బులిష్ దోర‌ణితో ఉన్నాను.. మీ దేశం ప‌ట్ల నేను న‌మ్మ‌కంతో ఉన్నాను.  మీ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. అలాగే మీ నాయ‌క‌త్వం పట్ల నాకు నమ్మకముంది.  భార‌తదేశానికి రాబోయే 10 సంవ‌త్స‌రాల కాలం ప్ర‌పంచంలోని మిగిలిన దేశాల‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందని నేను అనుకొంటున్నాను.