భారతదేశం తప్ప భవిష్యత్తు విషయంలో మెరుగైన ప్రణాళికను కలిగివున్న దేశం ప్రపంచంలో మరేదీ లేదు. మార్కెట్ లావాదేవీలను అందుకోవాలన్న ఒక చక్కని ఊహ ప్రధాన మంత్రి మోదీ గారూ, మీకు ఉంది. అలాగే, నేను నా జీవితంలో ఇప్పటివరకు కలుసుకొన్న ముగ్గురు అగ్రగామి నాయకులలోనూ, ప్రపంచంలోని నాయకులందరిలోనూ మీరు ఒకరని నా అభిప్రాయం.