ప్రపంచ సవాళ్లపై ప్రతిష్టాత్మకమైన ఎజెండాను ముందుకు తెచ్చిన ఈ జి20 ప్రెసిడెన్సీకి సారథ్యం వహించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేను కృతజ్ఞతలు. ధన్యవాదాలు భారతదేశం! జి20 విజయవంతమైనందుకు అభినందనలు