జార్జియా మెలోని, ప్రధాన మంత్రి, ఇటలీ
మనం కలిసి చాలా చేయగలమని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను...ప్రధాని మోదీకి చేరిన అత్యధిక ఆమోదం రేటింగ్... (పీఎం మోదీ) ప్రపంచవ్యాప్తంగా అందరి (నాయకులు)లో అత్యంత ప్రియమైన వ్యక్తి. ఆయన ఒక ప్రధాన నాయకుడని ఇది నిజంగా రుజువైంది మరియు అందుకు ప్రధానమంత్రికి అభినందనలు.