‘‘ ముందుచూపు, అంతర్జాతీయ సంబంధాల పట్ల చక్కని అవగాహన కారణంగా దేశానికి ఎన్నో సానుకూల ఫలితాలను సాధించిపెట్టగల ప్రపంచ నాయకుడుగా అందరి ఆమోదాన్ని పొందిన ప్రధాన మంత్రి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా మనకు లభించారు. ’’