జినా రైన్ హార్ట్, హాన్ కాక్ ప్రాస్పెక్టింగ్ చైర్మన్
భారతదేశం జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూను, చాలా మందిని పేదరిక దురవస్థలో నుండి బయటకు తెస్తూను ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది.  ఇది ఎంతో చెప్పుకోదగినటువంటి ఘనకార్యం. అంతే కాదు, దీనిని చాలా దేశాలు గౌరవిస్తున్నాయి కూడాను.