ప్రధాన మంత్రి మోదీ, ఫ్రాన్స్ మీకెప్పుడూ అండగా నిలబడి, భారత సుస్థిర అభివృద్ధి సాధనకు చోదక శక్తులైనటువంటి మీ కార్యక్రమాలకు మద్దతిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్మార్ట్ సిటీస్’ కార్యక్రమాలలో ప్రతి ఒక్కటి మీ దేశంలో గట్టి సవాలునే ఎదుర్కొంటోంది.