ప్రధాన మంత్రి మోదీ, ఆయన బృందం లింక్ డ్ఇన్ లో చక్కగా పని చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో ఒక వ్యత్యాసాన్ని తీసుకు రావాలన్న ప్రధాన మంత్రి మోదీ ఉద్వేగాన్ని నేను కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను.