“ ఆయన (ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ) నాయకత్వంలో కేవలం రెండు సంవత్సరాలలో భారతదేశం అత్యంత నాటకీయమైనటువంటి రీతిలో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది; అంతేకాకుండా ఒక అచ్చమైన 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థగా తన రూపాన్ని మార్చుకొంది కూడా. ”