సాంకేతికత మరియు ఇంధన రంగంలో ఇన్నోవేషన్‌లో చేసిన పెట్టుబడితో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారతదేశం ప్రపంచానికి సహాయం చేయగలదు. ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని మోదీ మాటలు వినడం ఆనందంగా ఉంది.