ఆఫ్రికన్ యూనియన్ కీలక భాగస్వామి. మీరు (ప్రధాని మోదీ) మమ్మల్ని ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు, మమ్మల్ని కలిసి ఉంచుతున్నారు మరియు సవాళ్లను కలిసి ఎదుర్కోగల సామర్థ్యం మాకు ఉందని గుర్తు చేస్తున్నారు.