"భారతదేశం లో తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ లేదా సార్వజనిక ఆరోగ్య సంరక్షణ కు ఉద్దేశించిన పథకం పట్ల చాలా ఆకర్షితుడనయ్యాను! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు. గొప్ప నిబద్ధత!"