డాక్ట‌ర్ న‌రేశ్ త్రేహన్‌
“ ప్ర‌జ‌ల‌కు సార్వ‌త్రిక ఆరోగ్య సంర‌క్ష‌ణ అందించే క‌ల‌ను శ్రీ న‌రేంద్ర‌ మోదీ సాకారం చేశారు.  పేద‌రిక రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల ఆరోగ్య‌ బీమాను అందించ‌డం ల‌క్ష్యంగా ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన జాతీయ ఆరోగ్య హామీ ప‌థ‌కం అత్యంత సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌.  ఈ పథకంలో భాగంగా పేద‌ల‌కు ఆరోగ్య ర‌క్ష‌ణను క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రులు అంగీక‌రించాయి, ”