డాక్ట‌ర్ బి.ఆర్‌. శెట్టి , ఎన్ఎమ్‌సి హెల్త్ కేర్ చైర్‌మ‌న్‌
“ ప్ర‌స్తుతం ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం’ సంబంధిత స్థానాల లో మ‌నం దాదాపు 77 శాతం పురోగ‌మించాం.  ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క పార‌ద‌ర్శ‌క‌త్వం మ‌రియు ద‌క్ష‌త క‌లిగిన నిర్వ‌హ‌ణ ల కార‌ణంగా భార‌త‌దేశానికి త‌ర‌లిరావ‌డం సులువు గా మారిపోయింది.  ప‌ని లో జాప్యానికి తావు లేదు.  పెట్టుబ‌డి పెట్ట‌డానికి భార‌త‌దేశం ఒకే ఒక మంచి దేశం గా ఉంది.  ఈ దేశం లో సుప‌రిపాల‌న సాగుతోంది.  ఈ దేశాని కి అంతా మంచే జ‌ర‌గాల‌ని నేను అభిల‌షిస్తున్నాను. ’’