డాక్ట‌ర్ మహాతిర్ మొహమద్, మ‌లేశియా ప్ర‌ధాని
భార‌త‌దేశంలో జరిగిన ఎన్నిక‌ల‌లో మీరు సాధించిన‌టువంటి స్ప‌ష్ట‌మైన విజ‌యానికి గాను శ్రీ న‌రేంద్ర మోదీ కి అభినంద‌న‌లు. మ‌న సంబంధాల‌ ను ప్ర‌త్యేకించి, వ్యాపారం మ‌రియు ప‌రిశ్ర‌మ రంగాల‌ లో సంబంధాలను మ‌రింత దృఢ‌తరం చేసుకోవ‌డం కోసం మేము ఎదురుచూస్తున్నాము.