“మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్నిచేపట్టినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి నేను అభినందనలు తెలియజేయాలనుకొంటున్నాను. మరింత ప్రశంసనీయమైన విషయం ఏమిటంటే పర్యావరణ హితమైన వృద్ధి కోసం ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి దార్శనికత. ఈ విషయం లో భారతదేశ నిబద్దత అనేది పారిస్ ఒప్పందం లో స్పష్టంగా కనిపిస్తోంది.”