డాక్ట‌ర్ ముకేశ్ బాత్రా, డాక్ట‌ర్ బాత్రాస్ హోమియోప‌తి సంస్థాప‌కుడు & చైర్మన్ ఇమెరిట‌స్, ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌
విదేశాలలో నివ‌సిస్తున్న భార‌త సంత‌తి ప్ర‌జ‌ల లోను, విదేశీయుల లోను భార‌తదేశంపై ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ క‌ల్పించిన అద్భుత‌మైన భావైక్య‌త‌ను,గ‌ర్వాన్ని నేను అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో గుర్తించాను. వారు ఇప్పుడు భార‌తదేశాన్ని ఎంతో గౌర‌వ‌ప్ర‌దంగా చూస్తున్నారు. మోదీ గారు నిజంగా ప్ర‌పంచం ముందుకు భార‌త్ ను తీసుకువెళ్లి, భార‌త్ కు ఒక కొత్త అంత‌ర్జాతీయ బ్రాండ్ స్థాయి- “బ్రాండ్ ఇండియా”- ని క‌ల్పించ‌డంలో విజ‌యం సాధించారు.