డాక్ట‌ర్ హ‌బిల్ ఖొరాకీవాలా
“ ఇంత‌కుముందే కాదు.. నేను ఎప్ప‌టికీ ఆయ‌న‌ (శ్రీ న‌రేంద్ర‌ మోదీ) యొక్క ప్రశంసకుడిని. నా ఆరాధ‌న కొన్ని రెట్లు పెరుగుతోంది. ఆయనలో ఒక గొప్ప దార్శ‌నిక‌త గ‌ల వ్య‌క్తినే కాదు, దాన్ని ఆచ‌ర‌ణీయం చేసే వ్య‌క్తిని కూడా నేను చూశాను. చ‌రిత్ర‌లో ఎంతో సంక్లిష్ట‌మైన స‌మ‌యంలో అలాంటి వ్య‌క్తి ప్ర‌ధాన మంత్రిగా ల‌భించ‌డం భార‌తదేశానికి ల‌భించిన ఒక గొప్ప అదృష్టం. 125 కోట్ల జ‌నాభా గ‌ల యావ‌త్ జాతిని ప్ర‌భావితం చేయ‌గ‌ల ప్ర‌ధాన‌మైన వ్య‌వ‌స్థాత్మ‌క మార్పులు ప్ర‌ధాన మంత్రి గ‌త రెండేళ్ల‌లో చేశారు. ”