అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చట్టబద్ధత లేనివిగా ప్రకటించాలని భారతదేశ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల స్వల్ప కాలంలో వృద్ధి పై ప్రభావాన్ని చూపించవచ్చు, కానీ మధ్యకాలంలోను, దీర్ఘకాలంలోను స్థూల ఆర్థిక అంశాల పైన సానుకూలమైన ప్రభావమే ఉండబోతోంది.