ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించాయి. దేశీయ వ్యాపారవేత్తలతో పాటు నా వంటి అంతర్జాతీయ వ్యాపారవేత్తల సమస్యలు ఆలకించి పరిష్కారాలు సాధించేందుకు, భారతదేశం లో తేలిగ్గా, స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చారు.