భారతదేశ ప్రజలు, ప్రధాన మంత్రి మోదీ.. మీరందరు కలిసి సాధిస్తున్న విజయాలకు గాను, మీకు నమస్కరించడం నాకెంతో ఉద్వేగ భరితంగా ఉంది. మీ విజయాలు గొప్పవి. ప్రపంచంలో అత్యంత వేగంగా వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశంలోనెలకొనివుంది.