శ్రీ నరేంద్ర మోదీ వంటి నాయకుడు భారత ప్రధానమంత్రిగా దొరకడం మన అదృష్టం. గత మూడు సంవత్సరాల్లో భారతదేశం చాలా దూరం ప్రయాణించింది. మీరు తలపెట్టిన ‘జన్ ధన్ యోజన’,‘‘ స్వచ్ఛ భారత్ అభియాన్’’, ‘మేక్ ఇన్ ఇండియా’ల వంటి కార్యక్రమాలు దేశాన్ని రూపాంతరం చెందిస్తున్నాయి. భారతీయ ప్రజల తరఫున ప్రధాన మంత్రిని నేను అభినందిస్తున్నాను.