దుర్బ్ జ్యోతి బోరా, ప్రెసిడెంట్‌, అసోమ్ సాహిత్య స‌భ (అత్యున్న‌త సాహితీ సంస్థ‌)
“ జాతి చ‌రిత్ర‌లో అత్యంత కీల‌క‌మైన ఘ‌ట్టంలో దేశాన్ని ముందుకు న‌డిపించ‌డానికి విధి మ‌న‌కు అదించిన నాయ‌కుడు శ్రీ మోదీ.  ఎంతో ముందుచూపు, సాహ‌సం, దృఢ సంక‌ల్పంతో ఆయ‌న ధైర్యంగా ఈ నావ‌ను న‌డిపిస్తున్నారు.  ఈ చ‌ర్య మ‌న దేశాన్ని అభివృద్ధి, పురోగ‌తి బాట‌లో స‌రైన గ‌మ్యం దిశ‌గా న‌డిపిస్తుంది.  శ్రీ న‌రేంద్ర‌ మోదీ గారి నుండి దేశ‌ ప్ర‌జ‌లు, జాతి యావ‌త్తు ఎంతో ఆశిస్తోంది. ”