నారాయణ మూర్తి, ఇన్ ఫోసిస్ సంస్థాపకుడు
అవినీతిని తగ్గించడానికి ప్రధాన మంత్రి గట్టిగా కృషి చేస్తున్నారు.  అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా నల్లధనం ఒక మహమ్మారి వంటిది.  ఆయన (ప్రధాన మంత్రి మోదీ) డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు గొప్ప మద్దతుదారుగా ఉన్నారు.  ఈ కారణంగా నిన్నటి రోజున ఆయన ప్రకటన చేసినప్పుడు, చతుర చర్య తీసుకున్నారని నేననుకున్నాను.