చెక్కు చెదరనటువంటి ఆయన నిబద్ధత, ఈ బంధం విషయంలో ఆయనకు ఉన్న అపార విశ్వాసం, చివరికి శనివారం సైతం ఆయన ఇచ్చిున ప్రాధాన్యం విషయాలలో నా మంచి మిత్రుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని నేను ప్రశంసించాలనుకొంటున్నాను.