న‌జీబ్ ర‌జాక్, ప్ర‌ధాని, మ‌లేసియా
ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ సాహ‌సోపేతంగా, ధైర్యంతోగా సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అద్భుత‌మైన ప‌ని తీరును ప్ర‌ద‌ర్శించ‌గ‌ల బాట‌లోకి తీసుకువచ్చిన రీతి ప‌ట్ల నా ఆరాధ‌నా భావాన్ని వ్యక్తం చేయాల‌నుకొంటున్నాను. ఆయ‌న నాయ‌క‌త్వం నుండి మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌ని నా న‌మ్మ‌కం.