న‌జీబ్ ర‌జాక్, మ‌లేశియా ప్రధాన మంత్రి
మంచి సంస్క‌ర‌ణ‌వాది అయినందుకు మిమ్మ‌ల్ని (ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ని) నేను అభినందించే తీరాలి.  ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ చొరవ తీసుకోని అంశాల‌ను మీరు చేసి చూపించారు.  సంస్క‌ర‌ణ‌లను అమ‌లు చేసే సాహ‌సం మీకు ఉంటే, తత్సంబంధిత ఫ‌లాలను మీరు తప్పక అందుకొంటారు.