పి. గోపీచంద్‌, అంత‌ర్జాతీయ గుర్తింపు పొందిన బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు, కోచ్‌
“ క్రీడ‌ల గురించి మాట్లాడే, జాతి నిర్మాణంలో క్రీడ‌ల ప్రాధాన్యంపై అవ‌గాహ‌న ఉన్నటువంటి ఒకే ఒక ప్ర‌ధాన మంత్రి ఆయ‌న‌. మా క్రీడల దళం రియో కు చేరుకొన్నప్పుడు, ఆయ‌న సందేశాలు మరియు ట్వీట్ లు మాకంద‌రికీ మహత్తరమైన స్ఫూర్తినిచ్చాయి. ”