“ నాకెప్పుడూ విస్మయం కలుగుతూ ఉంటుంది, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతటి అద్భుతమైన దార్శనికులో నని! అయినప్పటికీ ఆయన అమిత వినయంగల, యథార్థ వాది. ఆయనలో ఉన్నటువంటి ఈ గుణాలే సువిశాలమైన మన దేశంతో ఆయనకు వాస్తవిక అనుసంధానాన్ని కలగజేస్తున్నాయి. ”