ప్రపంచ నాయకత్వంలో అతి తక్కువ స్థిరత్వం కనిపిస్తున్న వాతావరణంలో భారతదేశం లో మేం దాన్ని చూశాం. ప్రపంచంలో పలు దేశాల నిర్ణయాలలో సాహసం లోపించిన వాతావరణంలో భారతదేశంలో మేం దాన్ని కనుగొనగలిగాం. నాయకత్వ లక్షణాలు అతి తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రధాన మంత్రి మోదీ లో వాటిని మేం చూశాం.