పీట‌ర్ హంట్స్ మ‌న్, హంట్స్ మ‌న్ కార్ప్ సిఇఒ
ప్ర‌ధాన మంత్రి గారూ, మీరు గ‌త జూన్ లో మా దేశంలో ప‌ర్య‌టించారు.  మీరు అక్క‌డే ఉండిపోయి, మా దేశ నాయ‌క‌త్వాన్ని స్వీకరిస్తే బాగుండున‌ని మాలో చాలా, చాలా, చాలా మందిమి భావించాం.  అదే జ‌రిగితే, బహుశా భార‌త‌దేశం చేసిన ఎగుమతులలో ఇది అతి పెద్ద ఎగుమ‌తి అయివుండేదేమో.