పుల్లెల గోపీచంద్, జాతీయ బ్యాడ్మింట‌న్ శిక్ష‌కుడు
బ్యాడ్మింట‌న్ ఆట మ‌ధ్య‌లో ఉండ‌గా ట్విట‌ర్ లో సందేశాలు న‌మోదు చేసే ప్ర‌ధాన మంత్రి ఒక‌రు మీ దేశానికి ఉన్న‌ప్పుడు, ఆ ఆట‌ను ఆయ‌న ఎంత‌టి ఆస‌క్తితో చూస్తారో మీరు గ్ర‌హించ గ‌లుగుతారు.  ఒక దేశాధినేత నుండి అంత‌టి కుతూహ‌లం వ్యక్తం కావడం దేశ క్రీడాకారుల నైతిక స్థితిని నిజంగానే పెంపొందించేది అవుతుంది.