ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, మారిషస్ ప్రధాన మంత్రి
చారిత్రాత్మక మూడవసారి మీ ప్రశంసనీయ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ జీ @narendramodiకి అభినందనలు. మీ నాయకత్వంలో, అతిపెద్ద ప్రజాస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తూనే ఉంటుంది. మారిషస్-భారత్ ప్రత్యేక సంబంధాలు చిరకాలం ఉండాలి.