ప్రేమ్ వ‌త్స‌, ఫెయిర్‌ఫాక్స్ సిఇఒ
2014 మే నెల‌లో న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి ప్ర‌ధాన మంత్రి గా ఎన్నిక కావ‌డంతో, భార‌తదేశ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో నాట‌కీయ‌మైన మార్పు చోటు చేసుకుని మెరుగైన భ‌విష్య‌త్తుకు బీజం ప‌డింది.  ఒక విన‌య‌ సంప‌న్న‌త గ‌ల వాతావ‌ర‌ణంలో ఎదిగిన మోదీ, 65 మిలియ‌న్ ప్ర‌జ‌లు ఉన్న గుజ‌రాత్ లో వ‌రుస‌గా మూడు సార్లు ఎన్నికై 13 సంవ‌త్స‌రాల పాటు రాష్ట్రాన్ని ప‌రిపాలించి అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు.