ఫల్గుణి షా, గ్రామీ అవార్డు విజేత
మేం కలిసి ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ అనే పాట రాసినందుకు ప్రధాని మోదీ చాలా ఆనందంగా ఉన్నారు. మేమిద్దరం కలిసి 6 నెలలు పాట కోసం పనిచేశాం.