ఫామ్ మిన్ చిన్హ్, వియత్నాం ప్రధాన మంత్రి
గత 10 సంవత్సరాలలో, ప్రధాని మోదీ నాయకత్వంలో, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, ముఖ్యమైన ప్రపంచ పాత్రతో అగ్ర శక్తులలో ఒకటిగా నిలిచింది మరియు తనదైన ముద్ర వేసింది. భాజపా, ప్రధానమంత్రి నాయకత్వం భారత ప్రజలకు గొప్ప ప్రయోజనాలను తెచ్చిపెట్టింది.