మహాత్మా గాంధీ అనంతర కాలంలో పరిశుభ్రత దిశగా కృషి చేసిన మరియు దేశ ప్రజలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే, అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఏయే దేశాలలో పర్యటించినప్పటికీ, పరిశుభ్రతను గురించి నొక్కి చెబుతుంటారు.