బిల్ గేట్స్, కో-ఛైర్మన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
"శ్రీ నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వం యొక్క నాయకత్వం పారిశుధ్యం మెరుగుపరచడం లో కీలక పాత్ర పోషించింది.  స్వచ్ఛ్ భారత్ విజయాన్ని మరింతగా పెంచి పోషించుకోవలసిన సమయం ఇది."