బి.కె. గోయంకా, వెల్ స్ప‌న్ గ్రూపు చైర్మన్
నోట్ల చెలామణి రద్దు అంకం ముగిసింది. అది ఎంతో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యమని చెప్పాలి. దీర్ఘ‌ కాలంలో ఈ నిర్ణయం లాభిస్తుంది. అది జిఎస్ టి అమ‌లుకు కూడా స‌హాయ‌ కారి కాగలదు.