బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
నరేంద్ర, నా ప్రియ మిత్రుడు, నేను ఈ మాట తేలికగా అనడం లేదు; మీరు కేవలం స్నేహితుడి కన్నా ఎక్కువ, ఒక సోదరుడిలాంటి వారని నేను చెబుతాను. అనేక విధాలుగా, మనం సోదరులం.