బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
వరుసగా మూడోసారి ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య స్నేహం కొత్త శిఖరాలకు ఎదుగుతూనే ఉంటుంది. బధాయి హో !